Kareena Kapoor Khan Releases Statement: చాలా కష్ట సమయంలో ఉన్నాం..దయచేసి అలా చేయొద్దు! సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్
సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan Stabbing Incident) జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు వైద్యులు ఆయనకు సర్జరీ పూర్తిచేశారు. అయితే ఈ ఘటనపై సైఫ్ సతీమణి ప్రముఖ నటి కరీనా కపూర్‌ఖాన్ (Kareena Kapoor) స్పందించారు. ఇది మాకు చాలా క్లిష్టతరమైన సమయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Mumbai, JAN 16: సైఫ్ అలీ ఖాన్‌పై (Saif Ali Khan Stabbing Incident) జరిగిన హత్యాయత్నం సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అటు వైద్యులు ఆయనకు సర్జరీ పూర్తిచేశారు. అయితే ఈ ఘటనపై సైఫ్ సతీమణి ప్రముఖ నటి కరీనా కపూర్‌ఖాన్ (Kareena Kapoor) స్పందించారు. ఇది మాకు చాలా క్లిష్టతరమైన సమయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Kareena Kapoor Khan Releases Statement
దయచేసి మీడియా మా ప్రైవసీని గౌరవించాలని (Respect Boundaries), దీనిపై ఎలాంటి పుకార్లను ప్రచారం చేయొవద్దని కోరారు. వాటి వల్ల తమ కుటుంబానికి హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Tags
Kareena Kapoor
Kareena Kapoor Khan
Kareena Kapoor Khan Pos
t Lilavati Hospital
Saif
Saif Ali Khan
Saif Ali Khan Attacked
Saif Ali Khan Health
Saif Ali Khan Health Condition
Saif Ali Khan Health Update
Saif Ali Khan Injured
Saif Ali Khan News
Saif Ali Khan Stabbed
Saif Ali Khan Stabbing Case
Saif Ali Khan Stabbing Incident
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement