Poorna : నటి పూర్ణకు పెళ్లి కానుకలు... భర్త నుంచి అబ్బురపరిచే గిఫ్ట్స్.. ఎన్ని కోట్ల విలువ ఉంటాయో తెలుసా?

టాలీవుడ్ నటి పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌ లు ఇచ్చాడట.

Poorna (File: Google)

Hyderabad, Nov 7: టాలీవుడ్ (Tollywood) నటి పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి (Marriage) చేసుకుంది. ఇక అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌ లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని (Gold) గిఫ్టుగా ఇచ్చాడట. దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ట్విట్టర్‌ తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ సిద్ధం! 18 ఏళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో ఇదే తొలిసారి.. బుధవారం ప్రకటన వచ్చే అవకాశం

దీంతో పాటు దుబాయ్‌లో (Dubai) ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement