Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి అడవితల్లి మాట సాంగ్ విడుదల, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్న పాట,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట ఎంతో హృద్యంగా చిత్రీకరించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట అంటూ సాగే ఈ పాట ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. పాటలోని లిరిక్స్ సాహిత్య ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రిమేక్‌గా వస్తుంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంతో తాజాగా నాలుగో సింగిల్‌ను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. ఇక ఈ చిత్రానికి కూడా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
Advertisement
Advertisement
Advertisement