Bigg Boss Telugu 8 Grand Finale: బిగ్ బాగ్ తెలుగు గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా ఎవరొస్తున్నారో తెలుసా? టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత?
బుల్లి తెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Telugu 8) చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. 14 వారాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ షో ముగియడానికి ఈ వారమే మిగిలింది. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే (Bigg Boss Telugu 8 Grand Finale) నిర్వహించి టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు
Hyderabad, DEC 12: నిర్వహాకులు. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌లు (అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్) ఉండగా… ఇందులో నుంచి ఒకరు మాత్రమే బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలవనున్నారు.
అయితే ఈ ట్రోఫీ అందించడానికి టాలీవుడ్ నుంచి స్టార్ హీరో రాబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 8 ఫినాలేకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Allu Arjun) హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అల్లు అర్జున్ ఫినాలేకి రానున్నారనే టాక్ ఇప్పటికే నెట్టింట జోరుగా నడుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు బిగ్ బాస్ ప్రేక్షకులకు పండగనే చెప్పాలి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement