Deepika Padukone: పెళ్లి తర్వాత ఇంకాస్త అందాల ఆరబోత పెంచిన దీపికా, ఏకంగా ఎద అందాలను చూపిస్తూ, కుర్రకారు మతులు పోగొట్టిందిగా, అమ్మడి అర్ధనగ్న సౌందర్యానికి ఫిదా కావాల్సిందే...

తాజాగా దీపికా కళ్ళు జిగేలు అనిపించేలా ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోలో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.. కవర్ ఫొటోస్ కోసం దీపికా మరోసారి అందాల ఆరబోత చేసి వావ్ అనిపించింది.

Image: Instagram

దీపికా పదుకొనే.. ఈమె బాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి. కెరీర్ లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఓం శాంతి సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకుంటూనే ఈమె ప్రేమించిన ప్రియుడితో ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన సినిమాలను కంటిన్యూ చేస్తుంది.

హిజాబ్ తొలగించమన్నందుకు పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు, హిజాబ్‌ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పిన తల్లిదండ్రులు

ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజాగా ఈమె నటించిన బాలీవుడ్ సినిమా గెహ్రయాన్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

అయితే ఈమె పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా దీపికా కళ్ళు జిగేలు అనిపించేలా ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోలో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి.. కవర్ ఫొటోస్ కోసం దీపికా మరోసారి అందాల ఆరబోత చేసి వావ్ అనిపించింది. హాట్ హాట్ ఫోజులతో బికినీ లో అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement