Jabardasth Sudigali Sudheer: మా‌ల్దీవ్స్‌లో ఓ కుర్ర యాంకర్‌తో ఒకే బెడ్రూంలో ఎంజాయ్ చేసిన సుడిగాలి సుధీర్, కొంపదీసి యాంకర్ దీపికా పిల్లి అయితే కాదుకదా..

ఈటీవీ జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయినప్పటి నుంచి జబర్దస్త్ యాంకర్ రష్మీ ఒంటరి అయిపోయిందని ఆమె అభిమానులంతా వాపోతున్నారు.

file

జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు కొద్దిగా తన జోరును తగ్గించాడనే చెప్పాలి. ఈటీవీ జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయినప్పటి నుంచి జబర్దస్త్ యాంకర్ రష్మీ ఒంటరి అయిపోయిందని ఆమె అభిమానులంతా వాపోతున్నారు. అయితే సుధీర్ మాత్రం రష్మీని విడిచిపోయినప్పటికీ మరో యాంకర్ తో ఎంజాయ్ చేస్తున్నాడని నెటిజెన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఆహా యాప్ లో ఇప్పటికే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ అక్కడ దీపిక పిల్లి తో కలిపి సందడి చేస్తున్నాడు. 

ఆమధ్య సుడిగాలి సుదీర్ అలాగే దీపికాఇద్దరు కలిసి ఓ సినిమాలో చేయగా  అందులో తెగ రొమాన్స్ పండించారు. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ ఓ యాంకర్ తో కలిసి  తో కలిసి మాల్దీవ్స్ వెళ్లి ఎంజాయ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ మధ్యకాలంలో మాల్దీవ్స్ వెళ్ళిన యాంకర్ ఎవరా అని అందరూ సెర్చ్ చేస్తున్నారు.  అయితే తాజాగా మాల్దీవ్స్ వెళ్లిన యాంకర్లలో దీపిక పేరు ఉండటం విశేషం.  

Kiraak RP Curry Point: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ ...

దీపిక మాల్దీవ్స్ లో తెగ ఎక్స్ పోజింగ్ చేస్తూ చాలా ఫోటోలనే ఇంస్టాగ్రామ్ లో పెట్టింది అయితే ఈ ఫోటోలు అన్నీ కూడా ఆమె ఒంటరిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ ఫోటోలోని తీసింది మాత్రం ఓ అజ్ఞాత వ్యక్తి అని అతని ఫేస్ ఎక్కడా కనిపించట్లేదని ఫాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.  కానీ అదే సమయంలో సుడిగాలి సుదీర్ కూడా మాల్దీవ్స్ వెళ్లాడనే వాడు టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరి కొంపతీసి వీళ్లిద్దరూ కలిసి మాలివిస్ వెళ్లి ఎంజాయ్ చేయలేదు కదా అని ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు మరి అసలు సంగతి ఏంటో ముందు తెలియాల్సి ఉంది. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif