Ileana Digital Entry: డిజిటల్ ఎంట్రీకి రెడీ.. మహిళా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కు ఇలియానా గ్రీన్ సిగ్నల్

దక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన గోవా బ్యూటీ ఇలియానా డిజిటల్ బాట పట్టింది. నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Hyderabad, September 9: పదహారేళ్ల క్రితం ‘దేవదాసు’తో టాలీవుడ్ తెరకు పరిచమైన నటి ఇలియా డిక్రూజ్.  ఆ తర్వాత మహేశ్ బాబు సరసన ’పోకిరి‘తో తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దక్షిణాదిలో చాన్నాళ్లు అగ్ర నటిగా వెలిగొందిన ఈ గోవా బ్యూటీ తర్వాత డీలా పడింది. ఇప్పుడు డిజిటల్ బాట పట్టింది.

అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున.. ఎందుకు?

నాయికా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్‌కి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ది ఫేమ్ గేమ్’ డైరెక్టర్ కరిష్మా కోహ్లీ  ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. మరోవైపు ఇలియానా హిందీలో నటించిన ‘అన్‌‌ ఫెయిర్ అండ్ లవ్‌‌లీ’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోవా బ్యూటీ చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement