Kupwara Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్, ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు
జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భారీ ఎన్ కౌంటర్ (Ecounter) జరిగింది. కుప్వారా (Kupwara) లోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భారీ ఎన్ కౌంటర్ (Ecounter) జరిగింది. కుప్వారా (Kupwara) లోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.ఉత్తర కశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో గల జుమాగుండ్ (Jumagund) ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల్ని (Foreign Terrorists) మట్టుబెట్టినట్లు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ (Vijay Kumar) తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement