Tamil Nadu Fire: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం, మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు
తమిళనాడు సేలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారం ..సేలంలోని ప్రభుత్వ మోహన్ కుమారమంగళం ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్నారోగులందరు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Read in
- తెలుగు
తమిళనాడు సేలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారం ..సేలంలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్నారోగులందరు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై సేలం కలెక్టర్ ఎస్ కార్మేగం మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం 8:47 గంటలకు మోహన్ కుమారమంగళం ప్రభుత్వ కళాశాల మరియు ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూ మరియా ఆర్థో పోస్ట్-ఆపరేటివ్ వార్డు మొదటి అంతస్తు విభాగంలో విద్యుత్ సమస్యల కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ట్రామా, ఆర్థో వార్డులో ఉన్న రోగులందర్ని తరలించినట్లు తెలిపారు. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Here's Video
Tamil Nadu: Today around 8.47 am, due to electrical issues a fire occurred on the first floor of the trauma ICU and Ortho Post-operative ward in Mohan Kumaramngalam Government College and Hospital. Patients in the Trauma and Ortho wards were shifted. The fire service inspected… pic.twitter.com/k941XBdLJd
— ANI (@ANI) November 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 22, 2023 06:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

