Astrology: దరిద్ర నాశన మంత్రం అంటే ఏంటి..? ఈ మంత్రం చదివితే దరిద్రం వదిలిపోయి...కోటీశ్వరులు అవడం ఖాయం..
మొదటిరోజున - 1008 సార్లు మరునాటి నుంచి ప్రతిరోజూ 108 సార్లు చొప్పున ఏకాసనంలో జపం చేయాలి. 27 రోజులలో గుణం చూపిస్తుందని ఎందరో పెద్దలు చెప్పిన మంత్రమిది.
ఎంతటి దరిద్రాన్నయినా సరే - అనతికాలంలోనే తప్పించి సమస్త శోభన సంపత్తులనూ ప్రసాదించగల సిద్ధమంత్రమిది. మొదటిరోజున - 1008 సార్లు మరునాటి నుంచి ప్రతిరోజూ 108 సార్లు చొప్పున ఏకాసనంలో జపం చేయాలి. 27 రోజులలో గుణం చూపిస్తుందని ఎందరో పెద్దలు చెప్పిన మంత్రమిది.
మంత్రం
ఓం హ్రీం త్రిభువన పాలిన్యై ।
మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ | |
ప్రచురం ధనం మే దేహిదేహి |
క్లీం హ్రీం శ్రీం ఓం II