Dhanalakshmi Mantram: పురాణాల్లో చెప్పిన ఈ 4 మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో ధన వర్షం కురిపిస్తుంది..

పురాణాల్లో చెప్పినటువంటి ఆదిత్య హృదయం లోని ఈ మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువు అవుతుంది

Goddess Lakshmi (File Photo)

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, చేసిన అప్పులు తీర్చలేక పోతున్నారా.. అయితే ఇక ఏమాత్రం ఆలోచించకండి.. మీ ఆర్థిక శక్తిని పెంచేందుకు దైవ శక్తి కూడా తోడైతే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. పురాణాల్లో చెప్పినటువంటి ఆదిత్య హృదయం లోని ఈ మంత్రాలు చదివితే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ నాలుగు మంత్రాలు సర్వశక్తివంతమైన వని పురాణాల్లో చెప్పారు. అలాంటి మంత్రాలను మీరు ప్రతి రోజు ఉదయం లేవగానే ధనలక్ష్మి దేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి రెండు అగరబత్తులు ముట్టించి ఈ మంత్రాలను 11 సార్లు జపించినట్లయితే మీకు ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశం ఉంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్,

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్.

సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్,

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థన ముత్తమమ్.

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్,

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్.

సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః,

ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement