Horoscope for August 19, 2026: బుధవారం రాశిఫలాలు.. 12 రాశుల వారికి నేటి జాతకం ఇదే.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఏ రాశికి కలిసొస్తుందంటే..
ఆగస్టు 19, 2026 బుధవారం.. గ్రహాల కదలికలు 12 రాశుల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. కొందరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండగా.. మరికొందరు ఖర్చులు, ఆరోగ్యం, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Horoscope for August 19, 2026: ఆగస్టు 19, 2026 బుధవారం.. గ్రహాల కదలికలు 12 రాశుల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. కొందరికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉండగా.. మరికొందరు ఖర్చులు, ఆరోగ్యం, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరి ఈ రోజు మేషం నుంచి మీనం వరకు ఏ రాశివారికి ఎలా ఉంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి అప్రమత్తత అవసరం? పూర్తి రాశిఫలాలు.
వరలక్ష్మీ వ్రతం 2026.. ఆగస్టు 21నా? 28నా? అసలు ఏ తేదీన చేసుకోవాలి?
మేషం (Aries): కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
వృషభం (Taurus): ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
మిథునం (Gemini): ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer): ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
సింహం (Leo): మీ ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు.
కన్య (Virgo): పనుల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.
తుల (Libra): భాగస్వామ్య వ్యవహారాల్లో మంచి ఫలితాలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృశ్చికం (Scorpio): కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఉద్యోగ సంబంధిత వార్తలు కలిసొచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius): కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.
మకరం (Capricorn): పెండింగ్ పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి ప్రశంసలు పొందవచ్చు.
కుంభం (Aquarius): కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టవచ్చు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది.
మీనం (Pisces): మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. ఆర్థికంగా సాధారణ రోజు.