Parents’ Day 2022 Wishes: జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా తల్లిదండ్రులకు నేషనల్ పేరంట్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం..
ప్రతి నెలలో.. ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ప్రతి సంవత్సరాలు జులై మాసంలో చివరి ఆదివారం రోజున జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటారు.
క్యాలండర్ ప్రపంచంలో ఒక్క సంవత్సరం.. ప్రతి నెలలో.. ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో ప్రతి సంవత్సరాలు జులై మాసంలో చివరి ఆదివారం రోజున జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 24వ తేదీన గ్లోబల్ పేరేంట్స్ డే జరుపుకుంటున్నారు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉండవచ్చు గానీ.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది... అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో.. ప్రతి బాధలో.. గెలుపులో తోడుగా నిలిచేది వారే. తీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.
జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
వెలకట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డల ప్రతి మలుపులో నిలిచేది వారే. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
తల్లి జన్మనిస్తే.. ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది... అసాధారణమైనది. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
ఈ లోకంలో మంచివాళ్లు.. చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ.. ఎంత వెతికినా.. ప్రేమ లేని అమ్మ.. బాధ్యత లేని నాన్న ఉండరు. జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
.అందరికీ జాతీయ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు