Surya Grahanam 2023: సూర్యగ్రహణం తర్వాత ఈ రాశుల వారికి ధన లాభం కలిసి వస్తుంది, ఏప్రిల్ 30 తర్వాత ఈ రాశుల వారి పంట పండినట్లే...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు గ్రహణ ప్రభావంతో కుబేరులు కాబోతున్నారు.గ్రహాలు మనుషులపై ప్రభావం చూపుతాయి. అలాగే రాశులపై కూడా ప్రభావం చూపుతాయి. గ్రహణ ప్రభావంతో కుబేరులు కాబోతున్న రాశులు ఏవో తెలుసుకుందాం..

Suryagrahan 2022 Representational Image (Photo Credits: Pixabay)

ప్రతి ఏడాది సూర్యగ్రహణం పట్టడం సహజం. అలాగే ఈ సంవత్సరం కూడా 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వైశాఖ అమావాస్యరోజు రావడం విశేషం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు గ్రహణ ప్రభావంతో కుబేరులు కాబోతున్నారు.గ్రహాలు మనుషులపై ప్రభావం చూపుతాయి. అలాగే రాశులపై కూడా ప్రభావం చూపుతాయి. గ్రహణ ప్రభావంతో కుబేరులు కాబోతున్న రాశులు ఏవో తెలుసుకుందాం..

మిథున రాశి:

ఈ రాశి వారికి లక్ష్మీయోగం కలుగుతుంది. వారు ఇప్పటివరకు చేయలేక ఆగిపోయిన పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయి. వీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలను సాధిస్తారు, వ్యాపారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయం నుంచి కొంత డబ్బును భవిష్యత్తు కోసం దాసుకోవచ్చు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. వీరి అదృష్టం చూసి పక్కవారు కూడా అసూయపడతారు, ద్వేశించుకుంటారు. అంత ఉన్నత స్థితికి వీరు చేరుతారు. ఏదన్న చేయాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

వ‌ృషభ రాశి:

ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి ఫలితాలు దక్కుతాయి. అంతే కాకుండా నమ్మినవారు భాగస్వామి అవుతారు. మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎటువంటి రిస్క్ తీసుకున్న విజయాన్ని సాధిస్తారు. అదే ఉద్యోగుల విషయానికి వస్తే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇష్టదైవాన్ని పూజించాలి. శివుడికి అభిషేకం చేసి, గోవులకు పచ్చగడ్డి వేస్తే మంచిది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement