Raksha Bandhan 2023: రాఖీ కట్టిన తర్వాత చదవాల్సిన మంత్రం ఇదే..ఈ మంత్రం చదవక పోతే రాఖీ కట్టిన తర్వాత పుణ్యం లభించదు..
రక్షాబంధన్ పండగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పండగ హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సోదర సోదరీమణులు తమ అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.
రక్షాబంధన్ పండగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పండగ హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సోదర సోదరీమణులు తమ అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా సోదరి తన సోదరుడి ఆరోగ్యం కోసం కుటుంబ సంక్షేమం కోసం రాఖీని చేతికి కడుతుంది. ఇందులో కుటుంబ సంబంధాల మధ్య రక్తసంబంధం మధ్య ఉన్నటువంటి మధురమైన జ్ఞాపకానికి చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. అయితే రాఖీ పండగ ఈ సంవత్సరం రెండు రోజులపాటు జరుపుకునేలా తిథి వచ్చింది. దీంతో కొద్దిమంది ఆగస్టు 30న కొంత జరుపుకోగా మరికొంతమంది ఆగస్టు 31న జరుపుకుంటున్నారు.
రెండు రోజులు పౌర్ణమి ఉండటంతో ఈ విధంగా చేస్తున్నారు. అయితే రాఖీ పండగ రోజున చేయాల్సిన కొన్ని విధులు ఉన్నాయి. ముఖ్యంగా రాఖీ కట్టిన అనంతరం ఒక మంత్రం జపించాలి. ముఖ్యంగా రాఖీ కట్టిన అనంతరం సోదరి ఈ మంత్రం జపించడం ద్వారా సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుందని తద్వారా కుటుంబంలోని కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పురాణాల్లో చెబుతున్నారు అలాంటి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్రం రాఖీ కట్టిన అనంతరం సోదరి చదవాల్సి ఉంటుంది
రాఖీ కట్టిన అనంతరం చదవాల్సిన మంత్రం ఇదే..
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల"
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Advertisement
Advertisement
Advertisement