Best Time Of Day To Have Sex: ఏ టైంలో అమ్మాయిని రెచ్చగొడితే, వారానికి సరిపడా సెక్స్ సంతృప్తి లభిస్తుందో తెలుసా, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన సీక్రెట్..

తెల్లవారుజామున పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందట.

(Photo Credits: Unsplash)

Best Time Of Day To Have Sex:  సెక్స్ ఏ సమయంలో చేస్తే మంచిది, ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతుంటాయి. కానీ చాలా మంది, సెక్స్ చేయాలనే మూడ్ వస్తే.. సమయం సందర్భం కూడా చూసుకోరు. అయితే, కొన్ని సమయాలను ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా మంచి సెక్స్‌ను ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

> తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల లోపు చేసే సెక్స్ భలే రసవత్తరంగా సాగుతుందట. తెల్లవారుజామున పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుందట.

>> తెల్లవారుజాము సమయంలో ఎలాంటి ఫోర్ ప్లే లేకుండానే పురుషాంగం గట్టిపడి పార్టనర్‌కు స్వర్గం చూపిస్తుందట.

>> కొందరు స్త్రీలు కూడా ఈ సమయంలో సెక్స్ చేయడానికి ఇష్టపడతారని పలు సర్వేలు చెబుతున్నాయి.

>> తెల్లవారుజు జామున లేవడం కుదరని వారు, ఉదయం అల్పాహారానికి ముందే సెక్స్‌లో పాల్గోవడం ఉత్తమం.

ఐఎస్ఐస్ అగ్ర‌నేత ఖురేషీని హతం చేసిన అమెరికా దళాలు, నార్త్ వెస్ట్ సిరియాలో అల్ ఖురేషీని మ‌ట్టుబెట్టామని తెలిపిన జోబైడెన్

>> ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో స్త్రీలు మాంచి యాక్టివ్ గా ఉంటారట. ఆ సమయంలోనే వారిలో ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయట.

>> ఆ టైమ్‌లో వారిని రెచ్చగొడితే.. వారానికి సరిపడా సుఖాన్ని అందిస్తారట. ఇద్దరికీ అనుకూలమైన సమయంలోనే సెక్స్ చేస్తే సంతానం త్వరగా కలిగే ఛాన్స్ వస్తుంది.