Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే ఆ సమస్య మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.

Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు
High blood pressure (Photo credits: Needpix)

Newdelhi, Sep 15: మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు (BP) ఉంటే ఆ సమస్య (Health Problem) మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు అట్లాంటాలో ఎమరీ గ్లోబల్‌ డయాబెటిస్‌ రీసెర్చి సెంటర్‌ పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికా, ఇంగ్లండ్‌, చైనా, ఇండియాకు చెందిన వేలాది మంది దంపతుల నుంచి సేకరించిన ఆరోగ్య సమాచారం నుంచి ఈ రకమైన నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు.

ఇదేందయ్యా.. ఇది...? భార్యలను అద్దెకు ఇస్తారా? అదీ ఇండియాలోనేనా?? అసలేంటి ఆ విషయం??

కారణం ఇదే

జీవిత భాగస్వాములకు ఒకేరకమైన ఆసక్తులు ఉండటం, వాళ్లు జీవించే వాతావరణం, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు దాదాపుగా ఒకే విధంగా ఉండటంతోనే బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఒకరికి వస్తే, మిగతా వారికి కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నదని పరిశోధకులు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

(The above story first appeared on LatestLY on Sep 15, 2024 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).