Relation Tips: నా భర్త తన అంగాన్ని నోట్లో పెట్టుకొని చూషణ చేయమంటున్నాడు, కానీ నోట్లోనే స్ఖలనం జరిగి వీర్యం మింగితే ప్రమాదమా, శృంగారంలో అంగచూషణ చేయవచ్చా..
స్త్రీ యొక్క యోనిని చుషించాలని పురుషుడు కోరుకోవడం, పురుషుడి అంగాన్ని చుషించాలని స్త్రీ కోరుకోవడం సహజమే. ఇందులో ఎలాంటి అసహజమైన తీరు లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు.
ప్రశ్న: నా పేరు వనజ ( పేరు మార్చాం) మాకు పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అవుతోంది. అయితే నా భర్తకు, పోర్న్ సినిమాలు అంటే చాలా ఇష్టం. వాటిలో చేసుకున్నట్లు శృంగారం చేసుకోవాలని కోరుతుంటాడు. అన్ని భంగిమలు మేము ట్రై చేస్తాము. కానీ అంగచూషణ అంటే మాత్రం నాకు చిరాకు. నాకు అసు ఇష్టం ఉండదు. కానీ నా భర్తకు అంగచూషణ చేయించుకోవాలని ఉంటుంది. దాని కోసం వేశ్యల వద్దకు వెళ్తాను అని తరచూ బెదిరిస్తూ ఉన్నాడు. దీంతో నా భర్త కోరికను తీర్చాలని డిసైడ్ అయ్యాను. కానీ నా సన్నిహితులైన స్నేహితురాళ్లను అడిగితే అంగచూషణ మంచిది కాదని, నోటిలో స్పెర్మ్ పడి మింగితే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. దీనిపై సందేహాలను తీర్చండి.
సమాధానం…
అంగచూషణ అనేది రతిలో భాగం. స్త్రీ యొక్క యోనిని చుషించాలని పురుషుడు కోరుకోవడం, పురుషుడి అంగాన్ని చుషించాలని స్త్రీ కోరుకోవడం సహజమే. ఇందులో ఎలాంటి అసహజమైన తీరు లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. అంగచూషణ చేయడం వల్ల ఎలాంటి జబ్బులు రావు. కానీ అంగచూషణ చేసే ముందు, పురుషుడి అంగం పూర్తిగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అతడి అంగంపై ఎలాంటి పుండ్లు, లేదా గాయాలు లేకుండా ఉండాలి. అలాగే అంగచూషణ చేసే సమయంలో పురుషుడు ఒక్కోసారి తన వీర్యం స్ఖలిస్తాడు. దాన్ని స్త్రీ మింగితే ఎలాంటి ప్రమాదం లేదు. వీర్యం అనేది ఒక ప్రోటీన్, నీటితో నిండిన ద్రవం మాత్రమే. దానిలో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. కావునా అనుమానాలు వీడండి, హాయిగా మీ భర్తపై ప్రేమతో అంగచూషణ చేయండి.