Banned YouTube Channels: కేంద్రం సంచలన నిర్ణయం.. టాప్ యూట్యూబ్ ఛానల్స్ పై నిషేధం.. జాబితాలో ఏడు భారత్ కు చెందినవే..
టాప్ యూట్యూబ్ ఛానల్స్ పై నిషేధం.. జాబితాలో ఏడు భారత్ కు చెందినవే..
New Delhi, August 18: కేంద్ర ప్రభుత్వం (Central Govt.) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో టాప్ 8 యూట్యూబ్ ఛానళ్లను (YouTube Channels) బ్లాక్ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్రం పేర్కొంది.
వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్ దిగ్గజానికి ఏమైంది..?
బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్తాన్‌కు చెందినది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్.. దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement