Adipurush Trailer in Telugu: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.

Adipurush Trailer Out

రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. సీతను రావణుడు అపహరించుకుపోవడం, శబరి ఎంగిలి పళ్లు రాముడు తినడం, సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం, లంకను తోకతో అంటించడం, సముద్రంలో బండరాళ్లు వేసి లంకకు దారి ఏర్పరచడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు. విడుదలైన గంటలోనే ట్రెండింగ్ లో నంబర్ వన్ స్థానానికి వచ్చేసింది.

Here's Adipurush Telugu Trailer 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement