ANR 100th Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు. ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాలకు తరలివచ్చిన సినీ ప్రముఖులు, వీడియో ఇదిగో..
తెలుగు సినీ దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
తెలుగు సినీ దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడియోలో ఏర్పాటు చేసిన అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రముఖులు తరలివచ్చారు.
హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు, రానా, విష్ణు, నాని, రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు హాజరయ్యారు.
Akkineni Nageswara Rao 100th Birth Anniversary
Here's Video
Tags
Akkineni Nageswara Rao 100
Akkineni Nageswara Rao 100th Birth Anniversary
Akkineni Nageswara Rao 100th Birthday
Akkineni Nageswara Rao Birth Anniversary
Akkineni Nageswara Rao Statue
Akkineni Nageswara Rao Statue Pics
Akkineni Nageswara Rao Statue Videos
Annapurna Studios
ANR
ANR 100
ANR Statue
ANR Statue Pics
Hyderabad
Nagarjuna
Ram Charan
Telugu
Tollywood
Venkaiah Naidu
VP Venkaiah Naidu
అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement