Alia Bhatt Pregnant: తల్లి కాబోతున్న ఆలియా భట్‌, త్వరలో పాపాయి రాబోతున్నట్లు క్యాప్షన్‌ ఇస్తూ పోస్ట్, సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్

ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటై రెండు నెలలకుపైగా అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు.

Alia Bhatt Pregnant

ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటై రెండు నెలలకుపైగా అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని అలియా భట్‌ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆస్పత్రిలో స్కానింగ్‌ చేసుకున్న ఫొటోలను అలియా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. త్వరలో పాపాయి రాబోతున్నట్లు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అలియాకు ప్రెగ్నెన్సీ కావడంతో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement