Anasuya Bharadwaj: వామ్మో.. అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ అవాక్కవుతున్న నెటిజన్లు, తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తూ..
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారు. తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వేకేషన్‌కు వెళ్లింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.పొట్టి షార్ట్ ధరించిన అనసూయ తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసింది. వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది. అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తోంది. ఇక ఆమె పిల్లలు భర్త కూడా వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. వామ్మె అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.
Here's Pics
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement