Arun Bali Dies: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం, మస్తీనియా గ్రావిస్ నాడీ కండరాల వ్యాధితో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్ బాలి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.3 ఇడియట్స్, పీకే వంటి హిట్ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.3 ఇడియట్స్, పీకే వంటి హిట్ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.ఇటీవలే విడుదలైన 'లాల్సింగ్ చద్దా' సినిమాలోనూ ఆయన కనిపించారు. బాలి మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేదార్‌నాథ్, పానిపట్, హే రామ్, దండ్ నాయక్, రెడీ, జమీన్, పోలీస్‌వాలా గుండా, పూల్ ఔర్ అంగార్, రామ్ జానే లాంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.1991లో ప్రసారం అయిన చాణక్య సిరీయల్‌లో కింగ్ పోరస్ పాత్రలో నటించారు. స్వాభిమాన్ సీరియల్‌లో కున్వార్ సింగ్ రోల్ ప్లే చేశారు. నిర్మాతగా ఆయన జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement