Venu Swamy Wife Veena Srivani: నాగచైతన్యను గిఫ్ట్ కావాలని కోరిన వేణుస్వామి భార్య, చైతూ - శోభిత విడిపోతారని చెప్పినందుకు గిఫ్ట్ ఇవ్వాలా అని మండిపడుతున్న నెటిజన్లు!
అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి 24 గంటలు కాకముందే వీరిద్దరూ విడిపోవడం ఖాయమని జ్యోతిష్యం చెప్పారు వేణు స్వామి. దీనిపై పెద్ద రచ్చ జరుగగా తాజాగా ఆయన భార్య వాణి స్పందించారు.
Hyd, Aug 14: అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి 24 గంటలు కాకముందే వీరిద్దరూ విడిపోవడం ఖాయమని జ్యోతిష్యం చెప్పారు వేణు స్వామి. దీనిపై పెద్ద రచ్చ జరుగగా తాజాగా ఆయన భార్య వాణి స్పందించారు.
చైతూ, శోభితలకు కంగ్రాట్స్ చెబుతేనే తనకు ఖరీదైన లువీస్ విట్టన్ కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇవ్వాలని వీడియోలో కోరారు. మీరు (చై-శోభిత) ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే సోకాల్డ్ యోధులు వేరే వాళ్లను టార్గెట్ చేసుకొని మీ టాపిక్‌ను డైవర్ట్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు. అయితే ఈ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓవైపు మీ భర్త వాళ్లు వీడిపోతారని అంటుంటే, మీరు కాంగ్రాట్స్ చెప్పడం, గిఫ్ట్స్ అడగడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..
Lakshmi Narasimha Swamy Brahmotsavams: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
Opposition Status Row in AP: అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement