Ileana Confirms Pregnancy: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే??

టాలీవుడ్ బ్యూటీ, వయ్యారిభామ ఇలియానా తల్లికాబోతున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఆమె పంచుకున్నారు. ‘నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad, April 18: టాలీవుడ్ బ్యూటీ (Tollywood), వయ్యారిభామ ఇలియానా (Ileana) తల్లికాబోతున్నది. ఈ విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా అభిమానులతో (Fans) ఆమె పంచుకున్నారు. ‘నా లిటిల్ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కమింగ్ సూన్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు చెబుతోన్నారు. కాగా, పెళ్లి కాకుండానే  ఇలియానా తల్లి కాబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉంది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. అయితే, పెళ్లి కాకుండానే ఇల్లూ బేబీ ఎలా తల్లి అయ్యారని? కొందరు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Salaar Latest Update: ప్రభాస్ కొత్త సినిమా సలార్.. రెండు భాగాల్లో.. కన్ఫామ్ చేసిన సీనియర్ యాక్టర్

 

View this post on Instagram

 

A post shared by Ileana D'Cruz (@ileana_official)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement