Kalki 2898 AD Song ‘Bhairava Anthem: కల్కి నుంచి భైరవ ఏంథమ్ సాంగ్ ఇదిగో, అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ప్రభాస్ లేటెస్ట్ సాంగ్
ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.ఈ క్రమంలోనే భైరవ ఏంథమ్ సాంగ్ ఎట్టకేలకు బయటకు వచ్చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్‌తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD' మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.ఈ క్రమంలోనే భైరవ ఏంథమ్ సాంగ్ ఎట్టకేలకు బయటకు వచ్చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో తెలుగు లిరిక్స్‌తో పాటు హిందీ లిరిక్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ‘ఒక నేనే.. నాకు చుట్టూ నేనే’ అంటూ సాగే పాటను ‘భైరవ ఆంథమ్’ (Bhairava Anthem) పేరుతో చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. తాజాగా ఫుల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రభాస్, గాయకుడు దిల్జీత్ దోసాంజ్‌లపై చిత్రీకరించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్.. భైరవగా నటించారు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్
Here's Video