Kalki 2898 AD Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్, రెబల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న మూడు నిమిషాల కల్కి ట్రైలర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది.ట్రైలర్ చూస్తే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్ రెబల్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది.ట్రైలర్ చూస్తే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్ రెబల్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్‌లో బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్‌లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించగా.. ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కంటే ముందుగానే సర్ ప్రైజ్ ఇచ్చిన కల్కీ టీమ్, దీపికా పదుకొనె పోస్టర్ విడుదల చేసి ప్రేక్షకులకు పజిల్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)