Manchu Vishnu Meets Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని కలిసిన హీరో మంచు విష్ణు...శివుడి ఆశీస్సులతో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించిన 'మా' అధ్యక్షుడు

ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. నా బ్రదర్ ను కలిసి ఎన్నో విషయాలు చర్చింకున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విష్ణు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం.. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి..హార హార మహదేవ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

MAA President Manchu Vishnu meets AP Minister Nara Lokesh(X)

ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. నా బ్రదర్ ను కలిసి ఎన్నో విషయాలు చర్చింకున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విష్ణు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం.. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి..హార హార మహదేవ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement