Maharashtra Assembly Polls: ప్రశాంతంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...ఓటేసిన సచిన్,దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్
ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు సచిన్ టెండూల్కర్. అలాగే దీపికా-రణవీర్ దంపతులు, అక్షయ్ కుమార్ ఓటు హక్కు వినియోగంచుకున్నారు. విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)