Murari Re Release: థియేటర్ల వద్ద మురారీ రీ రిలీజ్ హంగామా, డ్యాన్స్‌తో ఇరగదీసిన యువతులు

హేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మురారీ. ఈ సినిమా ఇవాళ రీ రిలీజ్ కాగా హైదరాబాద్, కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. బ్యాండు చప్పుళ్లకు యువతులు డాన్స్ చేసి హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mahesh Babu Murari Movie Re Release Hungama at Hyderabad theatres(X)

Hyd, Aug 9: మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ మురారీ. ఈ సినిమా ఇవాళ రీ రిలీజ్ కాగా హైదరాబాద్, కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. బ్యాండు చప్పుళ్లకు యువతులు డాన్స్ చేసి హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి

Here's Video:

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement