Guntur Karam New Update: మహేష్ బాబు కారు డిక్కీలో కూర్చుని స్టైల్ గా బీడీ కాలుస్తున్న గుంటూరు కారం కొత్త పోస్టర్ ఇదిగో, ఖుషీ అవుతున్న అభిమానులు
దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్ వచ్చింది.
దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే విడుదల చేస్తామంటూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో మహేష్ బాబు కారు డిక్కీలో కూర్చుని స్టైల్ గా బీడీ కాలుస్తున్నాడు, కానీ అప్పటికే ఒక రౌడీ ని కొట్టి కింద కూర్చోపెట్టేశాడు.. కారుకు ఒక వేట కత్తి కూడా గుచ్చుకుని ఉంది. ఈ పోస్టర్ ను చూస్తే ఒక మంచి ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్ అని అర్ధమవుతోంది.
Mahesh Babu's thrilling poster release from Guntur Karam
Here's Mahesh Babu New Look
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement