Manchu Manoj Weds Mounika Reddy: మోహన్‌బాబుని చూసి ఎమోషనల్‌ అయిన పెళ్లికూతురు మౌనిక, అక్కున చేర్చొని ఓదార్చిన మామగారు, మంచు మనోజ్ పెళ్లిలో వైరల్ ఘటన..

మామ గారిని చూడగానే పెళ్లి కూతరు మౌనిక రెడ్డి భావోద్వేగంతో ఆయనను పట్టుకుని ఏడ్చేసింది. దీంతో మోహన్‌ బాబు కూడా కోడలిపై అంతే ప్రేమతో తన కూతురులాంటి దానివి అని ఓదార్చారు.

Twitter

మోహన్‌ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్, మౌనికా రెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించడానికి తండ్రి మోహన్ బాబు వేదిక మీదకు వెళ్లాడు. మామ గారిని చూడగానే పెళ్లి కూతరు మౌనిక రెడ్డి భావోద్వేగంతో ఆయనను పట్టుకుని ఏడ్చేసింది. దీంతో మోహన్‌ బాబు కూడా కోడలిపై అంతే ప్రేమతో తన కూతురులాంటి దానివి అని ఓదార్చారు. అంతేకాదు నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదించాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరలవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement