Chiranjeevi At IIFA 2024: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఐఫా అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్, వేదికపై బాలయ్య,వెంకీ కూడా

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఇదే వేదికపై బాలయ్య, వెంకటేష్ సైతం సందడి చేశారు.

Megastar Chiranjeevi Receives Prestigious Award At IIFA 2024(X)

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఇదే వేదికపై బాలయ్య, వెంకటేష్ సైతం సందడి చేశారు.  ఐఫా వేదికపై సందడి చేయనున్న రెజీనా కసాండ్రా, 8 నిమిషాల పాటు స్టెప్పులేసి అలరించనున్న రెజీనా..ఎక్స్‌క్లూజివ్ వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement