Tamannaah Bhatia: పెళ్లి ఇప్పుడెందుకు, ఇంకో రెండేళ్లు ఆ ఆలోచనే లేదు, పెళ్లి వార్తలపై క్లారీటీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా
తమన్నా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పెళ్లి రూమర్లపై స్పందించింది. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.
తమన్నా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పెళ్లి రూమర్లపై స్పందించింది. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన తమన్నా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ వరుస ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే తమన్నా టూర్లకు వెళ్లడం చాలా అరుదు. అలాంటిది ఉన్నట్టుండి తమన్నా మాల్దీవుల పర్యాటనకు వెళ్లడంతో ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా రీసెంట్‌గా గని మూవీ స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఈ మిల్కీ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ సినిమలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement