Nalgonda: నల్గొండ జిల్లాలో భూతగాదాలు, కర్రలు- గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి..ఒకరి పరిస్థితి విషమం..వీడియో

దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. చాలా కాలంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.

Nalgonda Land dispute turns violent, one seriously injured(video grab)

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూ తగాదాల కారణంగా ఒక కుటుంబంపై మరొక కుటుంబం గొడ్డల్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. చాలా కాలంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న తిప్పర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు.   మద్యం మత్తులో మంచు మనోజ్, బంధువులపై వీరంగం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో...ఇదిగో! 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్‌ దారుణం, చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

Manchu Family Dispute: మైక్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు, మీ ఇంట్లో ఎవరైనా దూరి ఇలా చేస్తే అంగీకరిస్తారా? రెండో ఆడియోని విడుదల చేసిన మోహన్ బాబు

Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ అరెస్ట్