Nani #AnteSundaraniki Movie Update: షూటింగ్ పూర్తిచేసుకున్న అంటే సుందరానికీ, షూటింగ్ చివరి రోజు వీడియో షేర్ చేసిన హీరో నాని..

న్యాచురల్ స్టార్ హీరో నాని సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్రాప్ అప్ వీడియోను షేర్ చేశారు.

( Image Source: Nani/ Twitter )

న్యాచురల్ స్టార్ హీరో నాని సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్రాప్ అప్ వీడియోను షేర్ చేశారు. ఇది రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నాని. ఈ సినిమాలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now