Nayanthara: అర్థరాత్రి నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన నయనతార, వీడియో సోషల్ మీడియాలో వైరల్

నయనతార నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్‌ (ice cream) తింటూ ఎంజాయ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నయన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.

Nayanthara Enjoying Midnight Ice Cream In Kerala

నయనతార నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్‌ (ice cream) తింటూ ఎంజాయ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను నయన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో నయన్‌ ఎంతో సరదాగా గడిపినట్లు కనిపించింది. ఆ ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే తనిష్క్‌ షోరూమ్‌పై నయనతార బ్యానర్ ఒకటి కనిపించింది. అది చూసిన ఆ ఇద్దరు స్నేహితులు నయన్‌ని ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారా ? సోషల్ మీడియాలో వైరల్ రూమర్‌పై స్పందించిన ప్రముఖ నటుడు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement