Oscar Nominations 2024: ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 13 విభాగాల్లో పోటీలో నిలిచిన ఓపెన్‌హైమర్, ఆరు విభాగాల్లో పోటీలో నిలిచిన బార్బీ సినిమా, నామినేషన్స్ జాబితా ఇదిగో..
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో ఈ మూవీ పోటీలో నిలిచింది. ఇక ఉత్తమ నటుడు, బెస్ట్ సపోర్టింగ్ రోల్, కాస్ట్యూమ్ డిసైజ్, ఒరిజినల్ స్కోర్, బెస్ట్ పిక్చర్ ఇలా ఆరు విభాగాల్లో బార్బీ సినిమా నిలిచింది.
ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో ఈ మూవీ పోటీలో నిలిచింది. ఇక ఉత్తమ నటుడు, బెస్ట్ సపోర్టింగ్ రోల్, కాస్ట్యూమ్ డిసైజ్, ఒరిజినల్ స్కోర్, బెస్ట్ పిక్చర్ ఇలా ఆరు విభాగాల్లో బార్బీ సినిమా నిలిచింది. భారత కాలమానం ప్రకారం మార్చి 10వ తేదీన జరగనున్న 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ జాబితాను అకాడమీ ప్రకటించింది.
BEST PICTURE
Oppenheimer
Barbie
Killers Of The Flower Moon
Poor Things
The Holdovers
American Fiction
Maestro
Past Lives
The Zone Of Interest
Anatomy Of A Fall
BEST DIRECTOR
Christopher Nolan (Oppenheimer)
Martin Scorsese (Killers Of The Flower Moon)
Yorgos Lanthimos (Poor Things)
Jonathan Glazer (Zone Of Interest)
Justine Triet (Anatomy Of A Fall)
BEST ACTRESS
Lily Gladstone (Killers Of The Flower Moon)
Emma Stone (Poor Things)
Carey Mulligan (Maestro)
Sandra Huller (Anatomy Of A Fall)
Annette Bening (Nyad)
BEST ACTOR
Cillian Murphy (Oppenheimer)
Bradley Cooper (Maestro)
Jeffrey Wright (American Fiction)
Paul Giamatti (The Holdovers)
Colman Domingo (Rustin)
BEST SUPPORTING ACTRESS
Da'Vine Joy Randolph (The Holdovers)
Emily Blunt (Oppenheimer)
Jodie Foster (Nyad)
America Ferrera (Barbie)
Danielle Brooks (The Color Purple)
BEST SUPPORTING ACTOR
Robert Downey Jr (Oppenheimer)
Ryan Gosling (Barbie)
Robert De Niro (Killers Of The Flower Moon)
Sterling K Brown (American Fiction)
Mark Ruffalo (Poor Things)
BEST ORIGINAL SCREENPLAY
Anatomy Of A Fall
The Holdovers
Maestro
May December
Past Lives
BEST ADAPTED SCREENPLAY
American Fiction
Barbie
Oppenheimer
Poor Things
The Zone Of Interest
BEST INTERNATIONAL FEATURE FILM
Io Capitano (Italy)
Perfect Days (Japan)
Society Of The Snow (Spain)
The Teachers' Lounge (Germany)
The Zone Of Interest (UK)
BEST ANIMATED FEATURE
The Boy And The Heron
Elemental
Nimona
Robot Dreams
Spider-Man: Across The Spider-Verse
BEST DOCUMENTARY FEATURE
Bobi Wine: The People's President
Four Daughters
Eternal Memory
To Kill A Tiger
20 Days In Mariupol
BEST DOCUMENTARY SHORT
The ABCs Of Book Banning
Island In Between
The Barber Of Little Rock
The Last Repair Shop
Nai Nai & Wai Po
BEST LIVE ACTION SHORT
The After
Invincible
Knight Of Fortune
Red, White And Blue
The Wonderful Story Of Henry Sugar
BEST ANIMATED SHORT
Letter To A Pig
95 Senses
Our Uniform
Pachyderme
War Is Over! Inspired By The Music Of John & Yoko
BEST ORIGINAL SCORE
American Fiction
Indiana Jones And The Dial Of Destiny
Oppenheimer
Killers Of The Flower Moon
Poor Things
BEST ORIGINAL SONG
I'm Just Ken (Barbie)
What Was I Made For (Barbie)
The Fire Inside (Flamin' Hot)
It Never Went Away (American Symphony)
Wahzhazhe (Killers Of The Flower Moon)
BEST SOUND
The Creator
Maestro
Mission: Impossible – Dead Reckoning Part One
Oppenheimer
The Zone Of Interest
BEST PRODUCTION DESIGN
Oppenheimer
Poor Things
Killers Of The Flower Moon
Napoleon
Barbie
BEST CINEMATOGRAPHY
El Conde
Maestro
Oppenheimer
Killers Of The Flower Moon
Poor Things
BEST HAIR AND MAKEUP
Golda
Maestro
Oppenheimer
Poor Things
Society Of The Snow
BEST COSTUME DESIGN
Barbie
Killers Of The Flower Moon
Napoleon
Oppenheimer
Poor Things
BEST FILM EDITING
Anatomy Of A Fall
The Holdovers
Killers Of The Flower Moon
Oppenheimer
Poor Things
BEST VISUAL EFFECTS
The Creator
Godzilla Minus One
Guardians Of The Galaxy Vol 3
Mission: Impossible – Dead Reckoning Part One
Napoleon
Here's News
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)