Paul Grant Dies: రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన ప్రముఖ నటుడు, బ్రెయిన్ డెడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్
హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ (56) కన్నుమూశారు. లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ రైల్వే స్టేషన్ సమీపంలో కుప్పకూలిన ఆయన్ను.. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. మార్చి 16న రైల్వే స్టేషన్ బయట పాల్ గ్రాంట్ ఉన్నట్టుండి పడిపోయారు.
హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ (56) కన్నుమూశారు. లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ రైల్వే స్టేషన్ సమీపంలో కుప్పకూలిన ఆయన్ను.. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. మార్చి 16న రైల్వే స్టేషన్ బయట పాల్ గ్రాంట్ ఉన్నట్టుండి పడిపోయారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు చెప్పారు. మార్చి 19 దాకా చికిత్స అందించారు. బతికే అవకాశాలు లేవన్న కారణంతో ‘లైఫ్ సపోర్ట్ మిషన్’ను తొలగించాలని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాల్ గ్రాంట్ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. అయితే ఆయన మరణానికి కారణమేంటన్నది మాత్రం వెల్లడించలేదు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)