Tollywood Actor Shritej: నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు..కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయగా కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు అయింది. గతంలో కూడా ఓ బ్యాంకు ఉన్నతాధికారి భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయం తెలిసి గుండెపోటుతో మృతిచెందారు మహిళ భర్త. మాదాపూర్‌ పీఎస్‌లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఓ సినిమాలో చంద్రబాబుగా నటించారు శ్రీతేజ్.

Police case against Tollywood actor Shritej at Kukatpally PS(X)

యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయగా కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు అయింది.

గతంలో కూడా ఓ బ్యాంకు ఉన్నతాధికారి భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ విషయం తెలిసి గుండెపోటుతో మృతిచెందారు మహిళ భర్త. మాదాపూర్‌ పీఎస్‌లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఓ సినిమాలో చంద్రబాబుగా నటించారు శ్రీతేజ్.  రామ్‌గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు, హైదరాబాద్-తమిళనాడులో విస్తృత గాలింపు.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement