Prabhas Look In Kannappa: కన్నప్ప మూవీ ప్రభాస్ లుక్ లీక్..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రభాస్ స్టిల్!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటివరకు లుక్ రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కి సంబంధించిన లుక్ లీక్ అయింది. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Prabhas look leaked in 'Kannappa' movie!(X)

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటివరకు లుక్ రిలీజ్ చేయలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌కి సంబంధించిన లుక్ లీక్ అయింది. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.  డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్, స‌లార్ -2 షూటింగ్ మొద‌లైంది,శౌర్యాంగ ప‌ర్వం చారిత్ర‌త్మ‌కంగా ఉండ‌బోతుందంటూ నిర్మాణ సంస్థ ట్వీట్

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement