Ram Charan First Child: తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్,ఉపాసన దంపతులు, ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించిన చిరంజీవి

రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు

Ram Charan (Photo-Twitter/@AlwaysRamCharan

రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు అంటూ చిరంజీవి (Chiranjeevi)చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2012లో చరణ్ ఉపాసన వివాహం జరిగింది

Here's Chiru Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement