Ranveer Sing: ఒంటి మీద నూలు పోగు లేకుండా స్టార్ హీరో, నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్

బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చాడు.పేపర్‌ మ్యాగజైన్‌ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్‌ మీద దర్జాగా పడుకుని స్టిల్స్‌ ఇచ్చాడు.

ranveer-singh (Photo-Twitter)

బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చాడు.పేపర్‌ మ్యాగజైన్‌ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్‌ మీద దర్జాగా పడుకుని స్టిల్స్‌ ఇచ్చాడు. 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్‌ కోసం నగ్నంగా పోజులిచ్చిన పాప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్‌ చేశారట. ఏదేమైనా ప్రస్తుతం రణ్‌వీర్‌ న్యూడ్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చాలామంది హీరో ఫొటోలను చూసి నవ్వాపుకోలేకపోతుండగా పలు మీమ్స్‌ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

Here's Memes

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now