Sonam Kapoor Is Pregnant: తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

భర్త అహుజాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసింది. తన భర్త ఒళ్లో పడుకుని ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రాంలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది.

Sonam Kapoor Is Pregnant

బాలీవుడ్ నటి సోనం కపూర్ తల్లి కాబోతోంది. భర్త అహుజాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసింది. తన భర్త ఒళ్లో పడుకుని ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రాంలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)