Actress Sindhu Dies: ఆస్పత్రిలో చికిత్సకు డబ్బుల్లేక తెలుగు నటి మృతి, రొమ్ము క్యాన్సర్ బారీన పడి ప్రాణాలు వదిలేసిన షాపింగ్‌మాల్ సినిమా నటి సింధు
2010లో విడుదలైన 'షాపింగ్‌మాల్' సినిమాలో నటించిన తెలుగుమ్మాయి సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. 2020లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన సింధు మధ్య తరగతి జీవితం కావడం..క్యాన్సర్ మహమ్మారి చికత్సకు డబ్బులు లేకపోవడంతో తిరిగి రాని లోకాలు వెళ్లింది.
2010లో విడుదలైన 'షాపింగ్‌మాల్' సినిమాలో నటించిన తెలుగుమ్మాయి సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. 2020లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన సింధు మధ్య తరగతి జీవితం కావడం..క్యాన్సర్ మహమ్మారి చికత్సకు డబ్బులు లేకపోవడంతో తిరిగి రాని లోకాలు వెళ్లింది. కిలిపక్కంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..ఖరీదైన చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బుల్లేక.. ఇప్పుడు ప్రాణాలు వదిలేసింది. చిన్న వయసులోనే మరణించడంతో తోటీ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tollywood Actress Sindhu passes away after fighting breast cancer for Three Months
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement