Niharika Konidela: విడాకుల సంగతి పక్కకు, హాట్ ఫోటోలతో యువత మతి పోగొడుతున్న నిహారిక కొణిదెల, ఫోటోలు నెట్టింట వైరల్

విడాకుల రూమర్స్ ను పక్కనపెట్టి నిహారిక అందాల ఆరబోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తాజాగా నిహారిక డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ స్లీవ్ లెస్ టాప్ లో కేక పుట్టించింది. హాట్ అంట్ స్ట్రెయిట్ లుక్ తో అదరగొట్టేసింది.

Niharika Konidela (Photo-Instagram)

విడాకుల రూమర్స్ ను పక్కనపెట్టి నిహారిక అందాల ఆరబోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తాజాగా నిహారిక డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ స్లీవ్ లెస్ టాప్ లో కేక పుట్టించింది. హాట్ అంట్ స్ట్రెయిట్ లుక్ తో అదరగొట్టేసింది. మత్తెక్కించే కళ్ళతో మెస్మరైజ్ చేస్తూ అసలు నిహారికానేనా అని అనిపించేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఫోటోషూట్స్ ఎందుకు..? ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది.

కాగా కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేయడంతో విడాకుల రూమర్స్‌ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్‌గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్‌ చేసేసింది.

Here's Her Tweet

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now