Varun Tej and Lavanya Tripathi Engagement: కార్డు ఇదిగో, రేపే వరుణ్‌, లావణ్య త్రిపాటి నిశ్చితార్థం, ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లుగా వార్తలు

మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాటి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్‌ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది.

Varun Tej and Lavanya Tripathi Engagement

మెగా' వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాటి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు (జూన్‌ 9)న హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.రేపు ఎంగేజ్ మెంట్ పూర్తయిన తర్వాత, పెళ్లి తేదీని ప్రకటిస్తారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే, ఈ ఏడాదిలోనే వరుణ్-లావణ్య పెళ్లి ఉంటుంది.

Varun Tej and Lavanya Tripathi Engagement
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement