Chandrayaan-3 Successful: జాబిలిపై జెండా పాతిన భారత్, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్ 3, అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు..

ఎన్నాళ్లో వేచిన ఉదయం నిజమైంది ఎట్టకేలకు చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడు పై అడుగు పెట్టింది నాలుగేళ్ల క్రితం చంద్రయాన్ 2 వైఫల్యం చెందినప్పటికీ, ప్రస్తుతం చంద్రయాన్ త్రి ఓటమి నేర్పిన గుణపాఠంతో విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసుకుంది.

Chandrayaan 3 (Credits: X)

 ఎన్నాళ్లో వేచిన ఉదయం నిజమైంది ఎట్టకేలకు చంద్రయాన్ 3   విజయవంతంగా చంద్రుడు పై అడుగు పెట్టింది నాలుగేళ్ల క్రితం చంద్రయాన్ 2  వైఫల్యం చెందినప్పటికీ,  ప్రస్తుతం చంద్రయాన్ త్రి ఓటమి నేర్పిన గుణపాఠంతో విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసుకుంది.  చంద్రుడు పై అడుగుపెట్టిన దేశాల్లో నాలుగో దేశంగా భారత్ ఇప్పుడు అవతరించింది.  దీంతో శాస్త్రవేత్తలు ఒక్కసారిగా హర్షం వెళ్లిబుచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement