AP PGCET 2023 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా పొందండి

ఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.

Representative Image (Photo Credit- Pixabay)

AP PGECET Results: ఏపీ పీజీసెట్ 2023 ఫలితాలు వచ్చేశాయి. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement